బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నిరాశ

ap,telangana
ap,telangana

న్యూఢిల్లీ: కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌ను పీయూష్‌ గోయల్‌ ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తన బడ్జెట్‌ ప్రసంగలో ఎక్కడా కూడా విశాఖ రైల్వేజోన్‌ విషయం మాట్లాడాలేదు. అలాగే కడప ఉక్కు ఫ్యాక్టర్టీకి కూడా ఎలాంటి కేటాయిపులు లేవు. ఈ బడ్జెట్‌లోనైనా ఏపికి రాయితీలు, రైల్వేజోన్‌ అవకాశం ఉంటుందనుకుని బిజెపి నేతలు కొందరు హడావుడి చేశారు. ఈ బడ్జెట్‌లో కూడా తెలుగు రాష్ట్రాలకు మళ్లీ నిరాసే ఎదురైంది. ముఖ్యమైన ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు కనిపించలేదు. ఏపీకి మరోసారి మోడి తీవ్ర అన్యాయం చేశారు.