బడాయి బడ్జెట్‌: కిషన్‌రెడ్డి

Kishan reddy
Kishan reddy

బడాయి బడ్జెట్‌: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ భారీ బడ్జెట్‌ కాదని బడాయి బడ్జెట్‌అని భాజపా నేత కిషన్‌రెడ్డి విమర్శించారు.. ప్రభుత్వం గొప్పకుపోయి వాస్తవాలను విస్మరిస్తోందన్నారు.. నిధులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పలేదని అన్నాఉ.. బంగారు కాదు బాకీల తెలంగాణగా మారుతోందని అన్నారు. ఏటా 16వేల కోట్లు వడ్డీలు, అప్పులకే సరిపోతుందని ఆయన అన్నారు. కేంద్రం అందజేసిన నిధుల వివరాలు అసెంబ్లీలో ప్రకటించాలన్నారు..