బజాజ్‌ కమిటీ అభిప్రాయ సేకరణ

water disputes tribunal
water disputes tribunal

బజాజ్‌ కమిటీ అభిప్రాయ సేకరణ 

హైదరాబాద్‌: తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులతో బజాజ్‌ కమిటీ సమావేశం జరుగుతోంది.. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలలా వివాదాలపై కమిటీ అభిప్రాయ సేకరణ చేపట్టింది.