బంగ్లాదేశ్‌ సంచలన విజయం

BANGADES

బంగ్లాదేశ్‌ సంచలన విజయం
ఢాకా: ఆసియా కప్‌లో సంచలన నమోదైంది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ జట్టు ప్రత్యర్థి శ్రీలంక జట్టుపై 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.