బంగారు బోనం సమర్పించిన రాములమ్మ

Vijayashanthi
Vijayashanthi

హైదరాబాద్‌: లాల్‌ దర్వాజ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కొద్దీ సేపటి క్రితం మహాంకాళి అమ్మవారికి మాజీ ఎంపి,సినీనటి విజయశాంతి బంగారు బోనం సమర్పించారు.