ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ విందులో పాల్గొన్న ఇవాంకా

Ivanka Dinner
Ivanka Dinner

హైదరాబాద్: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌, ఇవాంక ట్రంప్ పాల్గొన్నారు.ఈ విందులో గవర్నర్‌ నరసింహన్‌, మంత్రి కేటీఆర్‌, శోభా కామినేని, సంజయ్‌బారు, రతన్‌ టాటా, ప్రతాప్‌ సి. రెడ్డి, ఉపాసన కొణిదెల, బీవీ మోహన్‌రెడ్డి, టాటా సీఈవో చంద్రశేఖర్, మహేంద్రకోటక్‌, భారతీమిట్టల్‌, టోనీ బ్లెయిర్‌ భార్య చెర్రీ బ్లెయిర్‌తోపాటు మరికొంత మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.