ఫ్లోరిడా, జార్జియాల్లో అత్యవసర పరిస్థితి

Mathues
Hurricane Matthew Intensifies To Category 4 As It Nears Florida

ఫ్లోరిడా, జార్జియాల్లో అత్యవసర పరిస్థితి

వాషింగ్టన్‌: మాధ్యూ పెనుతుఫాన్‌ బీభత్సం నేపథ్యంలో ఫ్లోరిడా, జార్జియాల్లో ఒబామా సర్కారు అత్యవసరపరిస్థితి ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో గంటకు 20 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్‌ తాకిడికి ఇప్పటికే 300 మంది మృత్యువాతపడ్డారు. వీరిసంఖ్య పెరుగుతూ ఉంది. కాగా మాథ్యూ తుఫాన్‌ క్రమంగా బలహీనపడుతోందని అమెరికా పేర్కొంది.