ఫ్లోరిడాలో కాల్పులు: అత్యవసర పరిస్థితి

fff

ఫ్లోరిడాలో కాల్పులు: అత్యవసర పరిస్థితి

అమెరికా: ఫ్లోరిడాలోని ఓర్లాండ్‌లో గల గే నౌట్‌ క్లబ్‌ కాల్పుల ఉదంతం అమెరికా చరిత్రలో అతిపెద్ద ఘటనగా నిలిచింది. అగంతకుడు జరిగిన కాల్పుల్లో 50 మందికిపైగా మృతిచెందారు. మరో 53మంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు ఓమర్‌ మాటివ్‌గా గుర్తించిన పోలీసులు ఘటనాస్థలంలోనే అతన్ని హతమార్చారు.