ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 13 పాయింట్లు లాభపడి 51,544కి పెరిగింది. నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 15,163 వద్ద స్థిరపడింది.
National Daily Telugu Newspaper