ఫ్యాషన్‌ ఫ్యాషన్‌

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌

(ప్రతి శుక్రవారం)

Fashion Sarees
Fashion Sarees

This slideshow requires JavaScript.

చీరల్లో విరిసిన ఇంద్రధనస్సు

నీలాల నింగిలో తారలు దిగివచ్చారని అనుకుంటున్నారా! అబ్బే అదేం కాదు. ఏకాండి రంగు చీర కట్టడం పాతకాలం నాటి ఫ్యాషన్‌. అయితే ఈ దీపావళికి మాత్రం మతాబులు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు రకరకాల రంగుల్లో పండగనాడు శోభాయమానం కలిగిస్తాయి. కనుక ఆరోజున యువతులు కూడా తమకు అందమైన రంగురంగుల చీరలనే కడదామని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చీరలు అన్ని రకాల క్లాత్‌లలో అంటే జార్జెట్‌, సిఫాన్‌, నెట్‌, క్రేప్‌ క్లాత్‌లపై ఎంబ్రాయిడరీ, ప్యాచ్‌వర్క్‌, కుందన్‌వర్క్‌తో చాలా వెరైటీలలో వస్తున్నాయి.