ఫ్యాషన్‌ జీన్స్‌ రక్షాకవచమే

LADY1
LADY1

This slideshow requires JavaScript.

ఫ్యాషన్‌ జీన్స్‌ రక్షాకవచమే

నేటితరం యువతి ఏ పంజాబీడ్రెస్సో వేసుకుని కూడా చున్నీలు మానేస్తున్నారు. ఇదేంటి రోత అనుకునే అమ్మమ్మల నోళ్లు మూయించడానికేనేమో అమ్మాయిలు తమ ఒంటికి ‘సేఫ్‌ జీన్స్‌ వాడుతున్నారు. ఇవేవో అలాంటిలాంటి ‘జీన్స్‌ అనుకుంటే తప్పే మరి. ఇలాంటి డ్రెస్సులకలవాటు పడితే అమ్మాయిలు అందాలు ఆరబోసేస్తున్నారనే విమర్శలకు తావే ఉండదు. అంతేకాదు ఈ చలికాలంలో స్వెటర్లకు బదులు వీటిని వాడితే అటు ఫ్యాషన్‌గా కనబడడమే కాకుండా చలి నుండి కూడా మీరు రక్షణ పొందవచ్చు. అలాగే అల్ట్రావయొలెట్‌ కిరణాల బారి నుండి మీ చర్మం నల్లబడకుండా కూడా కాపాడుకోవచ్చు.