ఫైనల్‌లో తలపడనున్న భారత్‌-ఇరాన్‌

kabadi final today
kabadi final today

ఫైనల్‌లో తలపడనున్న భారత్‌-ఇరాన్‌

కబడ్డీ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్‌-ఇరాన్‌ ఇవాళ తలపడనున్నాయి. తొలిసెమీఫైనల్‌లో ఇరాన్‌జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించగా, రెండో సెమీఫైనల్‌లో భారత్‌ థా§్‌ుల్యాండ్‌ విజయం సాధించింది.