ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

kabdi
kabadi

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

కబడ్డీ వరల్డ్‌ కప్‌లోభారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ధా§్‌ులాండ్‌పై 73-20 ఆధిక్యతతో ఘన విజయం సాధించింది. పూర్తిగా ఏకపక్షంగా ఈ మ్యాచ్‌ సాగింది.