ఫైనల్‌కు చేరిన ఇరాన్‌

 

iran
Iran enters into final

ఫైనల్‌కు చేరిన ఇరాన్‌

కబడ్డీ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు ఇరాన్‌ చేరుకుంది. సెమీస్‌లో దక్షిణకొరియాపై 28-22 తేడాతో విజయం సాధించింది. మరికొద్ది సేపట్లో రెండోసెమీ ఫైనల్‌ భారత్‌ -థా§్‌ుల్యాండ్‌ జట్ల మధ్య జరగనుంది. రోండో సెమీఫైనల్‌లో గెలిచిన జట్టుతో ఇరాన్‌ శనివారం తలపడుతోంది