ఫైనల్లో ఓడిపోవడం బాధాకరం:సింధు

P V Sindhu
P V Sindhu

హైదరాబాద్‌: ప్రపంచ చాంఫియన్‌షిప్‌లో స్వర్ణం కోసం ప్రయత్నించాను. కానీ ఫైనల్లో ఓడిపోవడం బాధకలిగించిందని భారత క్రీడాకారిణి పివి సింధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారి స్వర్ణపతకం కోసం కష్టపడతానని ఆమె చెప్పారు. తాను ఏకాగ్రత కోల్పోయానని కొందరు అంటున్నారని, ఫైనల్లో ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదని ఆమె పేర్కొన్నారు.