ఫుత్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

Melbourne
Cash Rash Driving

ఫుత్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

మెల్‌బోర్న్‌: మెల్‌బోర్న్‌లోని షాపింగ్‌ ప్రాంతంలో ఒక వ్యక్తి కారును వేగంగా నడిపి ఫుత్‌పాత్‌ పైకి దూసుకెళ్లటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు.