ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ లీగ్‌: 16 జట్లు ఎంపిక

FOOT BALL
FOOT BALL TEAM

ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ లీగ్‌: 16 జట్లు ఎంపిక

మాంచెస్టర్‌: యూఈఎఫ్‌ఏ ఫుట్‌బాల్‌ ఛాంప ియన్‌ లీగ్‌కు పక్కాగా పదహారు జట్లు ఎంపిక య్యాయి. లీగ్‌కు 16 జట్ల ఎంపికైతే పూర్తయిం ది కానీ, ఏ జట్టు ఎవరితో తలపడనుందో తెలి యాల్సి ఉందని. ఈవిషయాన్ని డిసెంబర్‌ 11వ తేదీన వేసే ఫైనల్‌ డ్రాలో తేల్చనున్నారు. ఈ జట్లలో ఒకే దేశానికి చెందిన వాళ్లు కానీ, ఒకే గ్రూప్‌కు సంబంధించిన వాళ్లు గానీ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. క్లబ్‌లోని టాప్‌ గ్రూప్‌లను సీడెడ్‌గా, మిగిలిన వాటిని అన్‌సీడెడ్‌గా విడదీశారు.

సీడెడ్‌ జట్లు: మాంచెస్టర్‌ యునైటెడ్‌, పారిస్‌ సెయింట్‌-జర్మైన్‌, రోమా, బార్సిలోనా, లివర్‌ పూల్‌, మాంచెస్టర్‌ సిటీ, బెస్తికాస్‌, టొట్టెన్‌హమ్‌.

అన్‌ సీడెడ్‌: బాసెల్‌, బేయర్న్‌ మునిచ్‌,చిల్సీ, జువెంటస్‌, సెవిల్లా, షక్తర్‌ డొనెటస్క్‌, పోర్టో, రీల్‌ మద్రిద్‌