ఫిట్నెస్‌కు ప్రాధాన్యత

 

 

s7777

సౌత్‌బ్యూటీ సమంత ఈ మధ్య బాడీ ఫిట్నెస్‌కి బాగా ప్రాధాన్యత ఇస్తోందట.. తను ఎక్కడుంటే అక్కడ ఓ ట్రైనర్‌ని సెంట్‌ చేసేసేకునిమరీ ఫిట్నెస్‌ పాఠాలు ఫాలో అయిపోతోంది.. టాలీవుడ్‌ కోలీవుడ్‌లో మాగ్జిమం సినిమాలు చేస్తున్న శామ్స్‌. రెండు ప్రాంత్లానూ స్పెషల్‌ ట్రైనర్స్‌ను ఏర్పాటు చేసిందట.. కొన్నాళ్లక్రితం వంద కిలోల బరువును అవలీలగా ఎత్తేస్తున్న సమంత వీడియో ఒకటి బాగా చక్కర్లు కొటింది. చెన్నైలో ట్రైనర్‌తో కలిసి ఓ ఫొటో కూడ దిగి ట్విట్టర్‌ పోస్ట్‌ చేసిందీ చెన్నై పాప.. గతంలో సమంత వంద కిలోలు లిఫ్ట్‌ చేస్తూ వీడియో తీయించుకున్నపుడు ఉన్న ట్రైనర్‌ పేరు కువాల్‌గిర్‌.. హైదరాబాద్‌లో ఇతను ట్రైనర్‌.. చెన్నైలో రామస్వామి.. మొత్తానికి రెండుచోట్లా బెస్ట్‌ ట్రైనర్‌లను సెట్‌ చేసకుని సమంత ఫిట్నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అయిపోయింది…