ఫిక్స్‌ఢ్ డిపాజిట్ పేరిట టోక‌రా

Fraud
Fraud

ఖ‌మ్మంః కో ఆపరేటివ్‌ బ్యాంకు పేరుతో భారీ మొత్తంలో నగదును దోచేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. 400 మంది నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.