ఫార్మారంగంలో అగ్రస్థానంలో హైదరాబాద్‌

ktr
Minister ktr in Bio Asia Summit, Hyderbad

ఫార్మారంగంలో అగ్రస్థానంలో హైదరాబాద్‌

హైదరాబాద్‌: ఫార్మారంగంలో ప్రపంచంలోనే హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు.. బయో ఆసియా సదస్సులో మంత్రి మాట్లాడుతూ, ఫార్మాసిటీ రాకతోఅద్భు ఫలితాలు వచ్చాయన్నారు.. వాక్సినేషన్‌ ఉత్పత్తిలో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందన్నారు.. రూ.670 కోట్ల పెట్టుబడులు పెట్టిన 6 కంపెనీలతో టిసర్కారు ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.