ఫస్ట్‌ ఇంప్రెషన్స్‌ తీసుకున్న ఎన్టీఆర్‌ దంపతులు

NTR , Pranathi Opt For First Impress
NTR , Pranathi Opt For First Impress

హైదరాబాద్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ దంపతులు తాజాగా ప్రముఖ ఫస్ట్‌ ఇంప్రెషన్స్‌ సంస్థ భావన జస్రాను సంప్రదించారు. పిల్లల వేలి, కాలి ముంద్రలు, ఇతర మధుర జ్ఞాపకాల గుర్తులను అచ్చు వేసే పద్దతినే ఫస్ట్‌ ఇంప్రెషన్స్‌ అంటారు. కొని రసాయనాలను ఉపమోగించి ఈబొమ్మల్ని తయారు చేస్తుంటారు. దీని కోసం ఎన్టీఆర్‌ దంపతులు భావన జస్రాను సంప్రదించారు. తమ పిల్లలు అభయ్‌రామ్‌, భార్గవ్‌ రామ్‌ ఇంప్రెషన్స్‌ కోసం వీరు అక్కడికి వెళ్లారు.