ప‌వ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు

Pavan kalyan
Pavan kalyan

హైదరాబాద్ః నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పవన్‌ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకున్నారు. బర్త్‌ డే సందర్భంగా జనసేన నాయకులు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.