ప‌లు ప‌థ‌కాలపై సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష‌

N. Chandrababu
N. Chandrababu

అమ‌రావ‌తిః రాష్ట్రంలో ప‌లు పథకాలపై ఆర్టీజీ సెంటర్ నుంచి సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీలో గుర్రపు డెక్క పేరుకుపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదలశాఖ ఇంజినీర్ల పనితీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల్లో మొత్తం శుభ్రం చేయాలని సీఎం ఆదేశించారు.