ప‌రిపూర్ణానంద‌స్వామిపై కేసు న‌మోదు

Paripurnanda swamy
Paripurnanda swamy

హైద‌రాబాద్ఃపరిపూర్ణానంద స్వామిపై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని హయత్ నగర్, ఎల్బీనగర్ పిఎస్‌ల‌లో పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగ‌ళ‌వారం హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, పేరాల శేఖర్ జీపై కూడా కేసు నమోదు చేశారు.