ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫీజు తేదీల ప్ర‌క‌ట‌న‌

career
career

హైద‌రాబాద్ః పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అపరాధ రుసుము లేకుండా నవంబరు 8వరకు విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రూ.50 అపరాధరుసుముతో నవంబరు 22వరకు, రూ. 200 అపరాధ రుసుముతో డిసెంబరు 6 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబరు 20 వరకు చెల్లించవచ్చని పేర్కొంది.