ప‌డవ ప్ర‌మాదంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన కేటీఆర్‌

KTR
KTR

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ బోల్తా ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పవిత్ర సంగమం వద్ద నిన్న సాయంత్రం జరిగిన ప్రమాదంలో 17మంది మృతిచెందారు.