ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌

simmensf

ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌

టి20 సిరీస్‌లో భాగంగా గురువా రం రాత్రి జరిగిన సెమీఫైనల్‌లో విండీస్‌ విజయానికి కారకుడైన సిమ్మన్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ దక్కింది. 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన తరుణంలో గైట్స్‌, శ్యామ్యూల్స్‌ వికెట్లను ఆరంభంలోనే కోల్పోయిన దశలో సెమెన్స్‌ ఎక్కడా దూకుడు తగ్గించకుండాం చివరి వరకూ ఉండి జట్టుకు విజయాన్ని అందించారుడ. 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేశాడు.