ప్ర‌త్యేక ప్యాకేజీ రూపంలో కేంద్ర సాయంః హ‌రిబాబు

K. Haribabu
K. Haribabu

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా న్యాయం చేశారని బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కంభంపాటి హరిబాబు అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఏపీలో జాతీయ విద్యాసంస్థల్ని ప్రధాని మోడీ ఏర్పాటు చేశారన్నారు. రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్ ను సైతం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక హోదా తప్ప మిగిలిన అన్నింటినీ కేంద్రం ఇస్తోందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ రూపంలో కేంద్రం సాయం చేస్తోందన్నారు.