ప్రజల మధ్య భాజపా చిచ్చు పెడుతోందిః నాయిని

హైదరాబాద్ః తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో మంత్రి నాయిని నరసింహరెడ్డి
జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం నాయిని మట్లాడుతూ సెప్టెంబర్ 17ను రాజకీయం చేయొద్దని,
ప్రజల మధ్య భాజపా చిచ్చు పెడుతోందని, భాజపా మత రాజకీయాలు మానుకోవాలన్నారు.