ప్ర‌జాహితానికే మా మ‌ద్ధ‌తుః మంత్రి క‌ళా

AP Minister Kala VenkatRao
K. Venkat rao

ప్రజా ప్రయోజనాల కోసం చంద్రబాబుకు మా మద్దతు ఉంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. కాగా, సోమ‌వారం సీఎం చంద్రబాబు ఢిల్లీపర్యటనకు బయల్దేరుతున్న సందర్భంగా జరిగిన టీడీఎల్పీ సమావేశం ముగిసిన తరవాత కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా.. మేమంతా చంద్రబాబు వెంటనే ఉంటామన్నారు.