ప్ర‌జారోగ్య విభాగంలో కొత్త‌గా మూడు పోస్టులు

Career
Career

హైద‌రాబాద్ః మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ప్రజారోగ్య విభాగంలో కొత్తగా మూడు పోస్టులను సృష్టించారు. డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌-1, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(డిజైన్స్‌)-1, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌-1 పోస్టుల కల్పనకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.