ప్రారంభమైన పంచాయతీ ఓట్ల లెక్కింపు

grama panchayat elections in telangana
grama panchayat elections in telangana

హైదరాబాద్‌: తెలంగాణలో చివరి దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటగా వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచి అభ్యర్థుల ఓట్లను లెక్కించనున్నారు. చివరి విడతలో మొత్తం 3,506 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఆయా పంచాయతీల్లో ఉప సర్పంచి ఎన్నిక చేపట్టనున్నారు.