ప్రారంభమైన టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశం

ttdp meeting at ntr bhavan
ttdp meeting at ntr bhavan

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో పాటు టీటీడీపీ నేతలు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, మోత్కుపల్లి నర్సిహులు,పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు.