ప్రారంభమైన ఏపి మంత్రివర్గ సమావేశం

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో నిరుద్యోగ భృతి, చుక్కల భూముల అంశంపై చర్చించే అవకాశముంది. ప్రత్యేక హోదా ఉద్యమం సందర్భంగా అందోళనకారులపై నమోదైన కేసులను ఎత్తివేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అగ్రిగోల్డ్‌ సమస్య, రైతులకు పెట్టుబడి సాయంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద ఇచ్చే రూ.10వేలు చెల్లింపులకు మంత్రివర్గం అమోదం తెలపనుంది.