ప్రాజెక్టుల భూసేకరణకు శ్రద్ధచూపాలి

TS CS SP Singh
TS CS SP Singh

ప్రాజెక్టుల భూసేకరణకు శ్రద్ధచూపాలి

హైదరాబాద్‌: నీటిపారుదల ప్రాజెక్టులకు భూసేకరణకు కలెక్టర్లు శ్రద్ధచూపాలని సిఎస్‌ ఎస్పీసింగ్‌ అన్నారు.. కలెక్టర్లుతో ఆయన నిర్వహించిన సమీక్షలో ఈనెల10న సిఎంతో సమావేశానికి కలెక్టర్లు పూర్తిసమాచారంతో రావాలన్నారు.. ప్రాజెక్టులకు నిరద్ష్ట కాలపరిమితి లోపే భూసేకరణ జరగాలన్నారు.. చేపల పెంపకానికి సంబంధించి సమగ్ర వివరాలు సేకరించాలన్నారు.