ప్రాంతాలు వేరైనా అందరూ ఒక్కటే

kavita
TS Mp Kavita

ప్రాంతాలు వేరైనా అందరూ ఒక్కటే

అమరావతి: ప్రాంతాలు వేరైనా ప్రజలంతా ఒక్కటేనని తెలంగాణ రాష్ట్ర ఎంపి కవిత అనానరు.. అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో ఆమె మాట్లాడారు.. సదస్సులో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రం విడిపోయిందన్నారు..