ప్రభుత్వ ఉద్యోగులకు శెలవులు రద్దు

ప్రభుత్వ ఉద్యోగులకు శెలవులు రద్దు
వరంగల్: తెలంగాణలో వర్షాలు తగ్గేదాక ప్రభుత్వ ఉద్యోగులకు శెలవులు రద్దుచేస్తున్నట్టు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. భారీ వర్షాలు, వరద పరిస్థితిపై వరంగల్లో ఆయన సమీక్ష నిర్వహించారు. 27దాకా తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని, వరద సహాయక చర్యల్లో జిహెచ్ఎంసి పనితీరు బాగుందన్నారు.అధికారులు రబీ కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు.