ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల 29 లక్షల, 25 వేల కరోనా కేసులు

జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

corona cases worldwide
corona cases worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ప్రపంచం మొత్తంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 కోట్ల 29 లక్షల, 25 వేల 517కి చేరింది.

అలాగే కరోనా మృతుల సంఖ్య 11లక్షల 54 వేల 770కి పెరిగింది. అమెరికాలో వ్యాప్తి తీవ్రత అధికంగా ఉంది. అమెరికా కరోనా డేంజర్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

రానున్న రోజులలో కరోనా వ్యాప్తి తీవ్రత పెచ్చరిల్లే అవకాశం ఉందని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని సూచించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/