ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌..భారత్‌లో

boxing
boxing

మాస్కో: 2021లో ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ
బాక్సింగ్‌ సమాఖ్య(ఏఐబిఏ) ప్రకటించింది. మాస్కోలో రెండు రోజులుగా ఏఐబీఏ ప్రతినిధులు సుధీర్ఘ చర్చలు
జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే
తొలిసారి. 2017 ఆగస్ట్‌లో హాంబర్గ్‌లో, 2019 సోచిలో జరుగుతాయి. రెండవసారి 2018లో ప్రపంచ మహిళల
ఛాంపియన్‌షిప్‌ భారత్‌లో జరగనుంది.