ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహణకు రూ.50 కోట్లు

ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహణకు రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కాగా ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.