ప్రపంచవ్యాప్తంగా 3.572 బిలియన్ల వరల్డ్‌కప్‌ను చూశారు..!

FIFA CUP1
FIFA CUP1

జూరిచ్‌: ఈఏడాది జూన్‌ 14 నుండి జులై 15 మధ్య జరిగిన ఫిఫా ప్రపంచకప్‌నకు విశేష ఆదరణ లభించిందని. ఫిఫా నిర్వహకులు తెలిపారు. రష్యా వేదికగా జరిగిన టోర్నీని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3.572 బిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూసినట్లు ఫిఫా వెల్లడించింది.