ప్రపంచం దృష్టిని మరల్చేందుకు భారత్‌ యత్నం

Pak PM Nawaj Shariff
Pak PM Nawaj Shariff

ప్రపంచం దృష్టిని మరల్చేందుకు భారత్‌ యత్నం

ఇస్లామాబాద్‌: భారత్‌ నియంత్రన కేఖ నుండి దాడులకు పాల్పడటం ద్వారా కశ్మీర్‌ అంశంపై ప్రపంచ దేశాల దృష్టిని మరల్చటానికి భారత్‌ యత్నిస్తోందని పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ అన్నారు. పాక్‌లోని వివిద రాజకీయపక్షాల సమావేశంలో నవాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ సర్జికల్‌ స్ట్లెక్స్‌ చేశామంటూ భారత్‌ చేస్తున్న హాస్యాస్సదమని దానిని తాము తిరస్కరిస్తున్నామని అన్నారు.