ప్రపంచంలో 6వ సంపన్నుడు జుకర్‌బర్గ్‌

 

ZUKAR
కాలిఫోర్నియా: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్‌ సిఇఒ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రపంచ సంపన్నుల్లో 6వ స్థానాన్ని దక్చించుకున్నారు. ఫేస్‌బుక్‌ షేర్లు బుధవారం 12 శాతం వృద్ది చెందటంతో ఒక్కరోజే జుకర్‌బర్గ్‌ ఆస్తి 4.85 బిలియన్‌ డాలర్లకుపెరిగింది. దీంతో ఆయన సంపద 46.25 బిలియన డాలర్లకు చేరింది.. ప్రపంచంలోని 10 మంది సంపన్నుల్లో అత్యంత పిన్న వయస్కుడు జుకర్‌బర్గ్‌ కావటం విశేషం.