ప్రధాని సమాధానం చెప్పాలి

kkkk
ప్రధాని సమాధానం చెప్పాలి
న్యూఢిల్లీ: రూ.వేలాది కోట్లు రుణాలు ఎగ్గొట్టి కేసుల్లో ఉన్న కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ వ్యవస్థాపకుడు విజయమాల్యా దేశం విడిచి వెళ్లిపోవటంపై ప్రధాని మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు ట్వీట్‌: చేశారు. సిబిఐ కేసులను ఎదుర్కొంటున్న మాల్యా దేశం విడిచి ఎలా వెళ్లటానికి వీలుఅవుతుందో ప్రధానే సమాధానం చెప్పాలన్నారు.