ప్రధాని పాత్రలో ..

anupam kher
anupam kher

ప్రధాని పాత్రలో బాలీవుడ్‌ నటుడు

బాలీవుడ్‌లో నూతన దర్శకుడు రత్నాకర్‌ గుట్టే . ఆయన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై సినిమా చేయనున్నారు.. రచయిత సంజ§్‌ు బరు రాసిన ‘యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ ది మేకింగ్‌ అండ్‌ అన్‌ మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌ అనే పుస్తకం ఆధారంగా ఈసినిమాను తెరకెక్చించనున్నారు. ఇకపోతే ఈసినిమాలో మన్మోహన్‌ పాత్రను ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ చేయనున్నారు.. బుధవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కానుంది.. రీసెర్చ్‌ మ్తొతం పూర్తయిందని, మిగిలిన నటీనటుల ఎంపిక జరుగుతుందని , అలాగే సినిమాను 2018 డిసెంబర్‌లో రిలీజ్‌ చేస్తామని నిర్మాత సునీల్‌ బోహ్రా తెలిపారు.