ప్రధాని నిర్ణయాన్ని తప్పుపట్టలేం

Modi , Kcr
kcr

ప్రధాని నిర్ణయాన్ని తప్పుపట్టలేం

హైదరాబాద్‌: నల్లధనం విశృంఖలంగా పెరిగిపోవటానికి కారణం కాంగ్రెస్సే అని తెలంగాణ సిఎం కెసిఆర్‌ అన్నారు. నల్లధనం అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేమని అన్నారు.. అయతే పెద్దనోట్ల రద్దుతో రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందన్న మాట వాస్తవమే అన్నారు.