ప్రధాని అభ్యర్థిపై ఎన్నికల తర్వాత నా నిర్ణయం వెల్లడిస్తా

 

Chandrababu
Chandrababu

విశాఖపట్నం: విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఏపి సిఎం పాల్గొని మాట్లాడుతూ మహాకూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ఎవరికి మద్దతిస్తారన్న దానిపై స్పందిస్తూ… ఎన్నికల తర్వాత నా నిర్ణయం వెల్లడిస్తాను. ఇప్పటికిప్పుడే మేము దీనిపై మాట్లాడకూడదు. ఈ అంశంపై మేమంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది… అని పేర్కొన్నారు.