ప్రధానిని కలవటం తప్పా: జగన్‌

YS Jagan
YS Jagan

ప్రధానిని కలవటం తప్పా: జగన్‌

అమరావతి: ప్రధాని మంత్రిని కలవటం తపాఅని ప్రతిపక్ష నేత జగన్‌ ప్రశ్నించారు.. మీడియాతో ఆయన మాట్లాడుతూ గంటసేపు ప్రధినితో మాట్లాడితే ప్రత్యేక హోదాపైనే 15 నిముషాలు మాట్లాడానని తెలిపారు. ప్రధానిని కూడ చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.. అగ్రిగోల్డ్‌ లో మంత్రులకు ఎలాంటి సబంధాలున్నాయో ప్రధానికి వివరించానని అన్నారు.. మిర్చి రైతుల కష్టాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు.. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్‌ చేస్తూ ఎలా పాలన చేస్తున్నారో ప్రధానికి చెప్పానని అన్నారు.