ప్రధానికి త్వరలో నివేదిక

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

ప్రధానికి త్వరలో నివేదిక

విజయవాడ: నగదు రహిత లావాదేవీలపై సిఎంల కమిటీ నివేదిక సిద్ధం చేసింది. కమిటీ కన్వీనర్‌, ఎపి సిఎం చంద్రబాబునాయుడు ఈ నివేదికను ప్రధానికి త్వరలో ఇవ్వనున్నారు.. కాగా ప్రధాని అపాయింట్‌మెంట్‌ను తీసుకోవాలని నీతిఅయోగ్‌ సిఇఒకు సిఎం సూచించారు.