ప్రత్యేక హోదాపై రఘువీరా లేఖ

raghuveera reddy
raghuveera reddy

ప్రత్యేక హోదాపై రఘువీరా లేఖ

విజయవాడ: ప్రత్యేక హోదాపై ఎపిసిఎంకు, ప్రతిపక్ష నేతకు పిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి లేఖ రాశారు.. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తేనే త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకుమద్దతిస్తామని ఈమేరకు నరేంద్రమోడీకి షరతు పెట్టాలని అన్నారు.. ప్రత్యేక హోదా ఎపి ప్రజల ఆకాంక్ష అని అన్నారు.